The mesmerizing Telugu song “Yabba Nee Vaalu Kallu” is taken from the 1996 movie Vamsanikokkadu, which starred Nandamuri Balakrishna and Ramya Krishna. With lyrics penned by the esteemed Veturi Sundararama Murthy and music composed by Koti, the song is brought to life by the melodic voices of S.P. Balasubrahmanyam and K.S. Chithra.
The song, which is set against a colorful background, highlights the lively chemistry between the main characters, which is further accentuated by upbeat dancing and emotive performances. The lyrics skillfully combine cultural allusions with love images to produce a song that appeals to viewers and is a standout feature of the movie’s soundtrack.
Vamsanikokkadu Yabba Nee Vaalu Kallu Song Info
Song Title | Yabba Nee Vaalu Kallu |
Movie | Vamsanikokkadu (1996) |
Lead Cast | Nandamuri Balakrishna, Ramya Krishna |
Singers | S.P. Balasubrahmanyam, K.S. Chithra |
Music Composer | Koti |
Lyricist | Veturi Sundararama Murthy |
Vamsanikokkadu Song Telugu Lyrics
M: హొయ్ యబ్బా నీ వాలు కల్లు హోయ్
జోడు పిస్తోలు గుళ్ళు
F: హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
M: అరె పాప సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక
F: ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక
M: అరె బుల్లో బులిపించుకొన
జిలో జిల్లో మురిపించుకొన
F: అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
***********************
F: హోయ్ దోరగుంది పండు
అరె యమా యమా యమ్మా
సయ్యన్నదోయి దిండు
అరె యమా యమా యమ్మా
మెత్తగా మత్తుగా హత్తుకొరయ్యో
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
M: ఆకు మీద ఒట్టు
అరె యమా యమా యమ్మా
లోలాకు మీద ఒట్టు
అరె యమా యమా యమ్మా
ఒద్దని అరిచినా వదలనే బుల్లో
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
F: దుడుకు దుడుకు పదును గురు చయ్యెద్దంటా
పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంటా
M: ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో
మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో
ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను హాల్లో అయ్యో
M: యబ్బా నీ వాలు కల్లు
హొయ్ హొయ్ హొయ్ హొయ్
జోడు పిస్తోలు గుళ్ళు
******************
M: హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మా
చెయ్యాలి ప్రేమ యాగం అరె యమా యమా యమ్మా
ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మా
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
F: కొంటె కందిరీగ
అరె యమా యమా యమ్మా
కుట్టేక పుట్టే ప్రేమ
అరె యమా యమా యమ్మా
పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు
హొయ్ రామా హొయ్ రామా
హొయ్ రామా హొయ్ రామా
M: చురుకు చురుకు మెరుపు రధం లాగించనా
చిలిపి చిలిపి మధన జపం సాగించినా
F: మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో
వలపు తలుపు తెరిచి సరే అందామయ్యో
M: సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో
F: అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో
తడితే నా గుండె ఝల్లు
M: అహ అహ యబ్బా నీ వాలు కల్లు హో
జోడు పిస్తోలు గుళ్ళు
F: వినమన్నా వినడంటా ఎట్టాగ చచ్చేదంటా
M: కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంటా
F: ఓమ్మో యమా రెచ్చినాడే
ఒయ్యో ఒళ్ళు నొచ్చినాడే
M: యబ్బా నీ వాలు కల్లు హో
జోడు పిస్తోలు గుళ్ళు
హ హ హ యబ్బా…
Yabba Nee Vaalu Kallu Song English Lyrics
M: Hoyi yabba nee walu kallu hoi
Jodu pishtol gullu
F: Hoyi yabba nee uduku ollu ho
Tadite naa gunde zllu
M: Ara paapa siri chepa kongetti kattay maka
F: Orayyo mavayyo muddetti kottoy mak
M: Are bullo bulipinchukon
Jilo jillo muripinchukon
F: Abba nee uduku ollu ho
Tadite naa gunde zllu
*************************
F: Hoi doragundi pandu are yama yama yamma
Sayyannadoi dind are yama yama yamma
Mettaga mattuga hattukorayyo
Hoyi rama hoyi rama
Hoyi rama hoyi rama
M: Aku meeda ottu are yama yama yamma
Lolaku meeda ottu are yama yama yamma
Vaddani arichina vadalne bullo
Hoyi rama hoyi rama
Hoyi rama hoyi rama
F: Duduku duduku padun guru cherryeddant
Paduchu paduchu sogs gadi datoddanta
M: Uduku uduku vayasu ela agenmmo
Modalu pedite chilka sare antadammo
F: Ila muncheste enchei nu ayyo ayyo
M: Hoyi yabba nee walu kallu hoyi hoyi hoyi hoyi
Jodu pishtol gullu
*********************
M: Hoyi mallapul kaalam are yama yama yamma
Cheyyale prema yagam are yama yama yamma
Mudduga muggulo dinchana bomma
Hoyi rama hoyi rama
Hoyi rama hoyi rama
F: Konte kandiriga are yama yama yamma
Kuttaka putte prema are yama yama yamma
Pichchiga vachchaga rechchipo babu
Hoyi rama hoyi rama
Hoyi rama hoyi rama
M: Churuku churuku merupu radha loginchana
Chilipi chilipi madhan japa saginchina
F: Merupu tagili matulu chede nandamyyo
Valpu talupu terichi sare antanayyo
M: Sare annak sailense gummo gummo
F: Are yabba nee vedi ollu ho
Tadite naa gunde zllu
M: Ah ah yabba nee walu kallu ho
Jodu pishtol gullu
F: Vinamanna vindant attag chachchedanta
M: Kaugito kochak kadante bhale tanta
F: Vammo yama rechchinade
Vayyo ollu nochinade
M: Yabba nee walu kallu ho
Jodu pishtol gullu ha ha ha yabba..