image of Vaddura Maava OK OK
The song ” Vaddura Maava OK OK Telugu ” is a lively and energetic track composed by Harris Jayaraj for the Telugu dubbed version of the Tamil movie “Oru Kal Oru Kannadi (OK OK)”. The song features peppy beats, a catchy tune, and fun lyrics that reflect a lighthearted and youthful vibe.
Song Name | Vaddura Maavaa |
Movie | Ok Ok |
Singer | Naresh Iyer, Velmurugan |
Music | Harris Jayaraj |
Lyrics | Chandrabose |
Director | Rajesh M |
Starring | Udhayanidhi Stalin, Hansikha Motwani |
Banner | Udhayanidhi Stalin, Red Giant Movies |
Music Label | Sony Music Entertainment India Pvt. Ltd. |
F: మంజిరం జెల్లా సొరంగి మలుగా మార్పు ముచంగి
ఇలాస రొయ్య ఇంద్రాక్కాయ్ పులస పారా బొమ్మిడాయి … (2)
M: వద్దురా మామ వద్దు ముద్దు గుమ్మతో ప్రేమలు
అది పాయసమల్లె ఉండే ఓ పాయిసన్ బాటిలు …..(2)
ప్రేమనేది మస్ట్ కాదు వేస్ట్ మ్యాటరు
అది హెవీన్ కాదు సిటీ లోని సెవెన్ సీటరు
మమ్మీ చెప్పిన పిల్లనేలు టార్చర్ ఉండదు
నువ్వు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలుడును
మమ్మీ చెప్పిన పిల్లనేలు టార్చర్ ఉండదు
నువ్వు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలుడును
కంట్లో నీరు నింపే ఫిగరు వద్దు రా పోతే కన్నీరయ్యి పోస్టరసే ఫ్రెండే చాలురా
F: మంజిరం జెల్లా సొరంగి మలుగా మార్పు ముచంగి
ఇలాస రొయ్య ఇంద్రాక్కాయ్ పులస పారా బొమ్మిడాయి …(2)
M: బైకులో నాతో తానే డైలీ బ్యాకులో ఇప్పుడు ఖాళీ ఖాళీ
బీచ్ లో ఆడము తుళ్లి తుళ్లి పొంగేను ఇప్పుడు కన్నుల కడలి …(2)
ప్రేమ అనే పయనం ముందునాక చుసుకోరు
నువ్వు ముందుకెళ్లి చుస్తే డెడ్ ఎండ్ ఎదుట ఉండు
అరేయ్ గాయలే అయినా కన్నీరే పొంగుతున్న
నీ కలత వీడి కన్న చిందులేయరా చిన్న
M: ఫిగరు షుగరు లాంటిది
F: జనకు జనక బంజారామ్
M: స్నేహం సూది లాంటిది
F: జమకు జమకు బొమ్మిడై
M: ఫిగరు షుగరు లాంటిది హెల్త్ పాడుచేస్తది
స్నేహం సూది లాంటిది మనసుకు మందు వేస్తది ….
వద్దురా మామ వద్దు ముద్దు గుమ్మతో ప్రేమలు
అది పాయసమల్లె ఉండే o పాయిసన్ బాటిలు …..
ప్రేమనేది మస్ట్ కాదు వేస్ట్ మ్యాటరు
అది హెవీన్ కాదు సిటీ లోని సెవెన్ సీటరు
మొహపు రాత్రిని వరియించాను స్నేహపు వెలుగుని వెలివేసాను
దేవత తానని భావించాను కాదని తెలిసి రోదించాను
తెల్ల రంగు పిల్ల నిను కొట్టినాది జెల్లా
నమ్మినవి ఇల్లా పడ్డావు బొక్క బోర్లా
తను చేసిందో గాయం నా గడికి వేసిందో తాళం
ఓ తాళం చెవితో రండి .. నన్ను బయటికి తెండి .
కంటికి కాటుక పెడుతుంది కంటిలో కారం కొడుతుంది
లిపుకి రంగులు పూస్తుంది రంగులు మార్చి వేస్తుంది
కంటికి కాటుక పెడుతుంది
F: కంటిలో కారం కొడుతుంది
లిపుకి రంగులు పూస్తుంది
F: రంగులు మార్చి వేస్తుంది ….
M: వద్దురా మామ వద్దు ముద్దు గుమ్మతో ప్రేమలు
అది పాయసమల్లె ఉండే o పాయిసన్ బాటిలు ….
ప్రేమనేది మస్ట్ కాదు వేస్ట్ మ్యాటరు
అది హెవీన్ కాదు సిటీ లోని సెవెన్ సీటరు
మమ్మీ చెప్పిన పిల్లనేలు టార్చర్ ఉండదు
నువ్వు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలుడును
మమ్మీ చెప్పిన పిల్లనేలు టార్చర్ ఉండదు
నువ్వు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలుడును …..(2)
F: Manjiram jella sorangi maluga maarpu muchangi
Ilasa royya endrakkay pulasa paara bommidayi… (2)
M: Vadhura mama vadhu muddu gummatho premalu
Adi payasamalle unde o poison bottleu …..(2)
Premanedi must kaadu waste matteru
Adi heaven kaadu city loni seven seateru
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu
Kantlo neeru nimpe figaru vaddu ra pothe kannerayyi posteresey friende chalura
F: Manjiram jella sorangi maluga maarpu muchangi
Ilasa royya endrakkay pulasa para bommidayi …(2)
M: bikulo naatho taane daily backulo ippudu khali khali
Beach lo aadam thulli thulli pongenu ippudu kannula kadali…(2)
Prema ane payanam mundenaka chusukoru
Nuv mondukelli chuste dead end yeduta undu
Arey gayale ayina kanneere pongutunna
Nee kalatha veedi kanna chinduleyara chinna
M: Figaru sugaru lantidi
F: janaku janaka banjaram
M: Sneham sudi lantidi
F: jamaku jamaku bommidai
M: Figaru sugaru lantidi health paduchestadi
Sneham sudi lantidi manasuku mandu vestadi ….
Vadhura mama vadhu muddu gummatho premalu
Adi payasamalle unde o poison bottleu …..
Premanedi must kaadu waste matteru
Adi heaven kaadu city loni seven seateru
mohapu raatrini variyinchanu snehapu veluguni velivesaanu
Devatha thaanani bhavinchanu kaadani telisi rodinchaanu
Thella rangu pilla ninu kottinaadi jella
Namminaavi illa paddaavu bokka borla
Thanu chesindoo gaayam naa gadiki vesindoo thaalam
Oo thalam chevitho randi.. Nanu bayatiki thendi.
.
Kantiki katuka peduthundi kantilo kaaram koduthundi
Lipuki rangulu pustundi rangulu maarchi vesthundi
Kantiki katuka peduthundi
F: kantilo kaaram koduthundi
Lipuki rangulu pustundi
F: rangulu maarchi vesthundi….
M: Vadhura mama vadhu muddu gummatho premalu
Adi payasamalle unde o poison bottleu ….
Premanedi must kaadu waste matteru
Adi heaven kaadu city loni seven seateru
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu…..(2)
Kantlo neeru nimpe figaru vaddu ra pothe kannerayyi posteresey friende chalura
"He's Soo Cute telugu" is a lively and playful song from the 2020 Telugu movie…
"O Cheli Nee Oyyarale " is a melodious song from the Telugu movie Arjun (2004),…
"Aey Pilla Arjun" is a melodious song from the movie Arjun, featuring Mahesh Babu and…
"Bhale Bullodu Muddu Mudduga" is a popular Telugu song from the 1995 movie Bhale Bullodu,…
Kallakunna Kaatuka chudu Telugu is a vibrant and energetic song from the movie Adirindayya Chandram…
"Banthi Poola Janaki" is a mesmerizing romantic melody from the blockbuster Telugu movie Baadshah (2013),…