Surabhi Sogasulu abhishekam Song from Abhishekam was released in December 10, 1998.
“surabhi sogasulu abhishekam” Song Info
Singer(s) | udit naraya, chitra |
Lyricist | chandra bose |
Music Director | S. V. Krishna Reddy |
Starring | S. V. Krishna Reddy, Rachana, and Radhika |
“surabhi sogasulu chamaku” Song Lyrics
Male: సురభి సొగసులు
చెమకు చెమకులు…
సురభి నడకలు
దడకు దడకు లు…
సురభి సొగసులు
చెమకు చెమకులు…
సురభి నడకలు
దడకు దడకు లు…
సురభి పెదవులు పుప్పొడు లు….
సురభి నవ్వులు వెన్నెల లు…..
చూపులని అనగలనా అవి
ఎన్నో శృంగార వలలు
సురభి ఓ ఓ ఓ…
సురభి ఓ ఓ ఓ…
సురభి హో హో హో
సురభి సురభి సురభి సురభి
సురభి సొగసులు
చెమకు చెమకులు…..
సురభి నడకలు
దడకు దడకులు ఊఁ…..
Male: నీ నోటి మాటే ఒంటికి
విటమినూ లు…
Female: నీ తోటి ఉంటే పైటకి
చిట పట లు…
Male: గడసరి హొయలు…
గౌతమి రైలు…
Female: మగసిరి లయలు…
మన్మధ జైలు…
Male: మిస మిసలు మిలియనులు
Female: బిడియములు బిలియనులు
Male: అడుగులని అనగలనా అవి
అట్లాంటిక్ నీటి అలలు
సురభి సురభి సూరబీ… సురభి…
సురభి సురభి సురభి
సురభి సొగసులు
చెమకు చెమకు లు
సురభి నడకలు
దడకు దడకు లు…..
Male: నువ్వుండె చోటే మెర్క్యూరీ
ధగ ధగ లు…
Female: నీ కంటి గీటే హిమగిరి
చిమ చిమ లు…
Male: చెలి కౌగిళ్ళు…
చైనా వాల్….
Female: కసి పరవళ్లు…
పొంగే నై లు…
Male: కిల కిల లు క్వింటాళ్ళు..
Female: గల గల లు గాలన్లు..
Male: మొటిమ అని అనగలనా అవి
మోహాల మూటలు..
సురభి సురభి సురభి సురభి
సురభి సురభి
Female: సురభి సొగసులు
చెమకు చెమకు లు
సురభి నడకలు
దడకు దడకు లు
Male: సురభి సొగసులు
Female: చెమకు చెమకు లు
Male: సురభి నడకలు
Female: దడకు దడకు లు
Male: సురభి పెదవులు పుప్పొడులు…
సురభి నవ్వులు వెన్నెలలు….
చూపులని అని అనగలనా అవి
ఎన్నో శృంగార వలలు
సురభి సురభి సురభి
సురభి సురభి సురభి సూరబీ..
సురభి సొగసులు
చెమకు చెమకు లు
సురభి నడకలు
దడకు దడకు లు
“surabhi sogasulu chamaku” Song Video
The song “Surabhi Sogasulu Chamakku Chamakulu” from the iconic Telugu movie Abhishekam is a masterpiece that continues to resonate with audiences even today. Known for its mesmerizing tune, captivating lyrics, and stunning visuals, this evergreen melody has etched a special place in the hearts of Telugu cinema lovers.
Rendered by celebrated singers and backed by a soul-stirring composition, “Surabhi Sogasulu Chamakku Chamakulu” is a true testament to the artistic brilliance of its creators. The film Abhishekam itself is a cinematic gem, but this song particularly stands out for its romantic and playful vibes, making it a fan favorite.
Why “Surabhi Sogasulu Chamakku Chamakulu” Stands Out
This melodious track is a blend of enchanting music, beautifully written lyrics, and the charismatic performances of the lead actors. The visuals are aesthetically pleasing, showcasing stunning backdrops that complement the song’s mood. Its unique choreography further enhances the viewing experience, making it a timeless piece of art.
The song’s theme revolves around love and admiration, portrayed through vibrant expressions and captivating chemistry between the characters. It is this magical combination of audio-visual excellence that makes “Surabhi Sogasulu Chamakku Chamakulu” a go-to song for many Telugu film enthusiasts.