Telugu

preminchava aaropranam

An enjoyable popular song from the Telugu film Aaropranam, “Preminchava” . The song is known for its soulful lyrics, soothing composition, and heartfelt emotions. The romantic melody beautifully captures the essence of love and longing, making it a favorite among music lovers. The song features expressive vocals, complemented by mesmerizing background music, creating an enchanting listening experience. With its emotional depth and captivating tune, Preminchava remains one of the standout songs from the movie, leaving a lasting impact on audiences.

 

“preminchava aaropranam” Song Info

Track Preminchava Priya Nesthama
Starring Vineeth,  Soundarya,  Bramhanandam,  Vadivelu
Singer Bala Subramanyam, anupama, K.S. Chitra.
Directed and Music Veeru. K

 

“preminchava aaropranam” Song Lyrics

?ప్రేమిం..చవా.. ప్రియ నే..స్తమా..
నా హృదయం నీదమ్మా..

?వరమీ..య్యనా.. ఒడి చే..ర్చనా..
నీ మారం మా..నమ్మా..

?జా..లి ఉంటే ఆ..లకించి ఆ..దరించమ్మ..

?ఓ పూ..ల బాణమా..

?నా ఆరో ప్రాణమా…

?జజుమ్ జాజుమ్ ���? జత కలిసేనులే…

?తజుమ్ తజుమ్ ���? కథ కదిలెనులే

?జజమ్ జజమ్ ���? జత కలిసేనులే..

?తజుమ్ తజుమ్ ���? కథ కదిలెనులే

?ప్రేమించవా ��� ?న రే బాబా న

ప్రియా నేస్తమా ��� ?న రే బాబా న

?నా హృదయం నీదమ్మా..

???????

?అందాల ఆ హరివిల్లు

మీ వలపై విరిసింది

గంధలా ఈ విరిజల్లు

మీ చెలిమై కురిసింది

??????

?నీ కానుపాపలలోన

ఓ కలనై రాలేనా..

?నీ తలపులు క్షణమైనా

నన్ను నిదరోనిస్తేనా..

?ఒంటరి వేళలలోన

నీ ఊహను కాలేనా…

?తుంటరి తొందరలోన ఏమైనా తోచేనా..

?అన్నీ మరచి నిన్నే తలిచి ఏమైపో..తున్న…

?ఏమో..ఈ యాతన..

?నా..కైనా..తెలుసునా..

?జజూం జజూం ��� ?మది కలవరమా..

?తజుమ్ తజుమ్ ��� ?మధనుడి మహిమ

?జజూం జజూం ��� ?మది కలవరమా..

?తజుమ్ తజుమ్ ���? మధనుడి మహిమ

?ప్రేమించవా ���? న రే బాబా న

?ప్రియా నేస్తమా ���? న రే బాబా న

నా హృదయం నీదమ్మా..

????????

?నీ ఒళ్ళో వాలి లైలా
లవ్లీ గా నవ్వింది
ఆ..టల్లో రేయిపగలు
తే..డాలే లేవంది

??????

?గాలుల గుసగుసలోన
నీ ఊసులు వింటున్నా…

?పూ..వుల మిసమిసలోన
నీ నవ్వులు చూస్తున్నా…

?నిలబడనీవే నన్ను
ఒక నిమిషం పా..టైనా..

?కాలం కదలక నేను
తెగ శతమతమౌతున్నా..

?చిలిపిగ అల్లిన ఇంతటి అల్లరి
ఏంటిది ప్రేమేనా…

?ఔనేమో ప్రియతమా..

?నా ఆరో ప్రాణమా..

?జజూం జజూం ��� ?ఎం చిలిపితనం..

?తజుమ్ తజుమ్ ��� ?ఈ వలపు గుణం

?జజూం జజూం ��� ?ఎం చిలిపితనం..

?తజుమ్ తజుమ్ ��� ?ఈ వలపు గుణం

?ప్రేమించవా ?న రే బాబా

        ?ప్రియ నేస్తమా ?న రే బాబా న
?నా హృదయం నీదమ్మా..

?వరమీయ్యనా..?హ బేబీ హా

?ఒడి చే..ర్చనా..?హ బేబీ హా

?నీ మారం మానమ్మా..

?జా..లి ఉంటే ఆలకించి ఆ..దరించమ్మ..

?ఓ పూ..ల బాణమా..

?నా ఆరో ప్రాణమా…

?జజూం జజూం ���? జత కలిసేనులే..

?తజుమ్ తజుమ్ ��� ?కథ కదిలేనులే

?జజూం జజూం ���? జత కలిసేనులే..

?తజుమ్ తజుమ్ ���? కథ కదిలేనులే

?జజూం జజూం ���? జత కలిసేనులే..

?తజుమ్ తజుమ్ ���? కథ కదిలేనులే

?జజూం జజూం ���? జత కలిసేనులే..

?తజుమ్ తజుమ్ ���? కథ కదిలేనులే.

“preminchava aaropranam” Song Video

mannume79@gmail.com

Recent Posts

He’s Soo Cute telugu Sarileru Neekevvaru song Telugu lyrics

"He's Soo Cute telugu" is a lively and playful song from the 2020 Telugu movie…

22 hours ago

O Cheli Nee Oyyarale – Arjun Song Lyrics in Telugu

"O Cheli Nee Oyyarale " is a melodious song from the Telugu movie Arjun (2004),…

2 days ago

Aey Pilla Arjun Song Lyrics in Telugu

"Aey Pilla Arjun" is a melodious song from the movie Arjun, featuring Mahesh Babu and…

3 days ago

Bhale Bullodu Muddu Mudduga Song Lyrics

"Bhale Bullodu Muddu Mudduga" is a popular Telugu song from the 1995 movie Bhale Bullodu,…

5 days ago

Kallakunna Kaatuka Chudu Telugu Song Lyrics in Telugu

Kallakunna Kaatuka chudu Telugu  is a vibrant and energetic song from the movie Adirindayya Chandram…

6 days ago

Banthi Poola Janaki Baadshah Song Lyrics

"Banthi Poola Janaki" is a mesmerizing romantic melody from the blockbuster Telugu movie Baadshah (2013),…

1 week ago