Peddi Rc16 Item Song Telugu Lyrics

Buchi Babu Sana is the director of the upcoming sports drama Peddi RC16 item song which stars Ram Charan in the lead role. Janhvi Kapoor, Shiva Rajkumar, and Jagapathi Babu play important parts in the movie as well. The highly anticipated project’s soundtrack is being composed by A.R. Rahman, a music genius.

Peddi Rc16 Item Song Info

Written and Directed by Buchi Babu Sana
Music A.R. Rahman
Lyricists Chandrabose,Anantha Sriram,Balaji
Producer Venkata Satish Kilaru
Banner Vriddhi Cinemas

 

Peddi Rc16 Item Song Telugu Lyrics

M: కన్నె పిల్ల కన్ను పడితే కల్లాసె (కల్లాసె)
కాళ రాత్రి కాటేస్తే మాటాసే (మాటాసే)
వన్నెలాడి చేయి పడితే డల్లాసె (డల్లాసె)
వరసైనోడు వాటిస్తే అదుర్స్ (అదుర్స్)

F:  అన్నెం పున్నేం ఎరుగని కాస్మీరాన్ని
పబ్బుల్లో పెగ్గెసే మంచు తుఫాన్ని
అలుపు సోలుపే తెలియని ఆనందాన్ని
అరటి ఆకులో వడ్డీస్తా నా అందాన్ని

M: నా రేటుకు బేరాలే లేవు
నా గేటుకు తాళాలే లేవు
నా ఒంటికి వస్త్రాలే లేవు
నా ఇంటికి ద్వారాలే లేవు

డెబిట్ కార్డులకు దూరంగా వుంటా
క్రెడిట్ కార్డులకు దగ్గరగా వుంటా
డేటా ఎంట్రీ కీ దండం పెడతా
డేటిచ్చినోడికి అన్నం వండి పెడతా

కన్నె పిల్ల కన్ను పడితే కల్లాసె (కల్లాసె)
కాళ రాత్రి కాటేస్తే మటాసే (మటాసే)
వన్నెలాడి చేయి పడితే డల్లాసె (డల్లాసె)
వరసైనోడు వాటిస్తే అదుర్స్ (అదుర్స్)

F: అన్నెం పున్నేం ఎరుగని కాస్మీరాన్ని
పబ్బుల్లో పెగ్గెసే మంచు తుఫాన్ని
అలుపు సోలుపే తెలియని ఆనందాన్ని

అరటి ఆకులో వడ్డీస్తా నా అందాన్ని

M: నా రేటుకు బేరాలే లేవు
నా గేటుకు తాళాలే లేవు
నా ఒంటికి వస్త్రాలే లేవు
నా ఇంటికి ద్వారాలే లేవు

మిడ్నైట్ మసాలా అంటే ఏంటో తెలియదు
మిడ్డీ డ్రెస్సుల పోసులంటే బాగా తెలుసు
అర్ధ రాత్రి మేళం అంటె ఏంటో తెలియదు
మిద్దెక్కి మద్దెల దారువాడటం తెలుసు

కన్నె పిల్ల కన్ను పడితే కల్లాసె (కల్లాసె)
కాళ రాత్రి కాటేస్తే మటాసే (మటాసే)
వన్నెలాడి చేయి పడితే డల్లాసె(డల్లాసె)
వరసైనోడు వాటిస్తే అదుర్స్ (అదుర్స్)

F:  అన్నెం పున్నేం ఎరుగని కాస్మీరాన్ని
పబ్బుల్లో పెగ్గెసే మంచు తుఫాన్ని
అలుపు సోలుపే తెలియని ఆనందాన్ని
అరటి ఆకులో వడ్డీస్తా నా అందాన్ని

M:   నా రేటుకు బేరాలే లేవు
నా గేటుకు తాళాలె లేవు
నా ఒంటికి వస్త్రాలే లేవు
నా ఇంటికి ద్వారాలే లేవు.

Peddi Rc 16 Item Song English Lyrics

M: Kanney pilla kannu padithey kallase (kallase)
Kaala raathri kaatesthey mataase (mataasey)
Vanneylaadi cheeyi padethey dallasey (dallasey)
Varasainodu vaatesthey adurse (adurse)

F: Annem punnem erugani kaasmeeraanni
Pabbullo peggese manchu thufanni
Alupu solupe teliyani aanandaanni
Arati aakulo vaddistha naa andaanni

M: Naa ratuku beraaley levu
Naa gatuku thaalaaley levu
Naa vontiki vasthraaley levu
Naa intiki dwaraaley levu

Debit kardulaku duranga vunta
Credit kardulaku daggaraga vunta
Data entry ki dandam pedatha
Datecchinoodiki annam vandi pedatha

Kanney pilla kannu padithey kallase (kallase)
Kaala raathri kaatesthey mataase (mataasey)
Vanneylaadi cheeyi padethey dallasey (dallasey)
Varasainodu vaatesthey adurse (adurse

F: Annem punnem erugani kaasmeeraanni
Pabbullo peggese manchu thufanni
Alupu solupe teliyani aanandaanni
Arati aakulo vaddistha naa andaanni

M: Naa ratuku beraaley levu
Naa gatuku thaalaaley levu
Naa vontiki vasthraaley levu
Naa intiki dwaraaley levu

Midnight masaala antey ento teleyadu
Middi dressla posulantey baaga telusu
Ardha raathri melam antey ento teleyadu
Middekki maddela daruvaadatam telusu

Kanney pilla kannu padithey kallase (kallase)
Kaala raathri kaatesthey mataase (mataasey)
Vanneylaadi cheeyi padethey dallasey (dallasey)
Varasainodu vaatesthey adurse (adurse)

F: Annem punnem erugani kaasmeeraanni
Pabbullo peggese manchu thufanni
Alupu solupe teliyani aanandaanni
Arati aakulo vaddistha naa andaanni

M: Naa ratuku beraaley levu
Naa gatuku thaalaaley levu
Naa vontiki vasthraaley levu
Naa intiki dwaraaley levu

 

Sharing Is Caring:

Leave a Comment