image of ontari cheppalani vundi
“Ontari Cheppalani Vundi Chinna Maataina” is a soulful love song that expresses the deep emotions of a lover trying to convey their feelings. Karthik’s soothing vocals, combined with Mani Sharma’s melodious composition, create an enchanting atmosphere.
The lyrics by Ananth Sriram are simple yet meaningful, portraying the hesitation and excitement of expressing love.
The visuals of the song feature romantic moments between Gopichand and Bhavana, set in beautiful locations, enhancing the overall mood of the song. The chemistry between the lead pair makes the song even more engaging.
This song remains a fan favorite for its melody, heartfelt lyrics, and captivating visuals. ??
? Movie: Ontari (2008)
? Singer: Karthik
? Music: Mani Sharma
✍️ Lyrics: Ananth Sriram
? Starring: Gopichand, Bhavana
?చెప్పా..లనుంది చిన్న మాటైనా
ఆ..గనంది దా..గనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా..
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
?పెదవే కదిలించుకో మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా…
సరిలే అనిపించుకో త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్నా…
?చెప్పా..లనుంది చిన్న మాటైనా
ఆ..గనంది దా..గనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా..
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
?గుండె లయలో ఓ.. దీంత ధిరనా..
యెన్ని కధలో… ఓ ఓ ప్రేమ వలనా
హాయి అలలో ఓ.. ఊయలవనా
రేయి నదిలో ఓ ఓ జాబిలవనా
?నీ ప్రేమలోనె మేలుకుంటున్న
మేఘాలపైనే తేలిపోతున్నా
నా..కు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్న.
?చెప్పా..లనుంది చిన్న మాటైనా
ఆ..గనంది దా..గనంది లోలోనా
వెంటనడిచే ఓ.. నీడననుకో..
జంటనడిపే… ఓ ఓ జాడననుకో
పూలు పరిచే ఓ ఓ దారిననుకో
నిన్ను కలిసే.. బంధమనుకో
?నా ప్రేమ లోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్టమేనన్నా
ప్రేమ తెలిపిన రామ చిలుకను హత్తుకోమన్నా
?చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా..
ఇప్పుడేగా చెప్పమంది ప్రే..మైనా
?పెదవే కదిలించుకో మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా…
సరిలే అనిపించుకో త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచిచూస్తున్నా…
?చెప్పాలనుంది చిన్న మాటైనా
ఆ..గనంది దా..గనంది లోలోనా
ఇన్నాళ్ల నుండి వున్నమటైనా..
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా
?Cheppalanundi chinna maataina
aaganandi daganandi lolona
innala nundi vunnamataina
ippudega cheppamandi premaina
?pedave kadilinchuko manase vinipinchuko
padara tholaginchuko paina
sarile anipinchuko twaraga cheyyanduko
neekosam vechichoostunna
?||cheppalanundi
?gunde layalo oo dintha dirana
yenni kadalo prema valana
hayi alalo oo vooyalavana
reyi nadilo ravilavana
?nee premalone melukutunna
meghalapaine thelipotunna
naku teliyani nanhu kadhapaga navvukuntunna
?||cheppalanundi
?ventanadiche oo needananuko
jantanadipe jaadananuko
woolu pariche daarinanuko
ninnu kalise bandamanuko
?na prema lokam nuvve antunna
neetho prayanam istamenanna
prema thelisina raama chilukanu hatthukomanna
?||Cheppalanundi
?pedave kadilinchuko manase vinipinchuko
padara tholaginchuko paina
sarile anipinchuko twaraga cheyyanduko
neekosam vechichoostunna
?||cheppalanundi
"He's Soo Cute telugu" is a lively and playful song from the 2020 Telugu movie…
"O Cheli Nee Oyyarale " is a melodious song from the Telugu movie Arjun (2004),…
"Aey Pilla Arjun" is a melodious song from the movie Arjun, featuring Mahesh Babu and…
"Bhale Bullodu Muddu Mudduga" is a popular Telugu song from the 1995 movie Bhale Bullodu,…
Kallakunna Kaatuka chudu Telugu is a vibrant and energetic song from the movie Adirindayya Chandram…
"Banthi Poola Janaki" is a mesmerizing romantic melody from the blockbuster Telugu movie Baadshah (2013),…