image of krk prema- Rendu Kallu
In the Tamil movie Kanmani Rambo Khatija, the song krk prema- Rendu Kallu is a vibrant and romantic track that captures the playful chemistry between the lead characters. Set to a peppy rhythm, the song is brought to life by energetic choreography and colorful visuals. The lyrics metaphorically describe the heroine’s captivating eyes and their impact on the hero, creating a flirtatious and lighthearted narrative. Sung with enthusiasm, the song radiates charm and adds a touch of fun to the storyline, making it a memorable highlight of the film’s music album.
The song “Rendu Kallu” blends lively beats with melodious undertones, showcasing the unique dynamics between the characters in a playful and engaging manner. The vibrant costumes, dynamic dance moves, and scenic backdrops amplify the song’s appeal, creating a visual treat for the audience. The chemistry between the leads is palpable, as they express their emotions through the catchy lyrics and expressive performances. The song’s infectious energy and feel-good vibe make it a favorite among fans, adding to the overall entertainment value of Kanmani Rambo Khatija. It beautifully highlights the lighter, romantic side of the film while leaving a lasting impression through its memorable tune.
Song Title | Rendu Kallu |
Album / Movie | Kanmani Rambo Kathija (KRK) |
Composed | Anirudh Ravich |
Lyrics | Krishna Kanth |
Vocals | Dinker Kalvala ; Harini Ivaturi ; Priya Mali |
నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా
నిన్నిల కలిసే నాదను మనసే
వీడినదే తెలిసే
రెండు కళ్ళు రెండు కళ్ళు
నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే
ఇంకా చాలు ఇంకా చాలు
నమ్మలేనంతగా నాకు నాచేసాయే
ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె
వంద ఏళ్ళు వంద ఏళ్ళు
నిన్ను చూస్తూ చూస్తూ
ఏ బ్రతికేస్తానే
నిన్నిలా నిన్నిలా చూసేసనే
నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే
నా మనసెక్కడో పారేసుకున్నానే
మేఘన మేఘనా
నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే
నా ఆకలి నిద్రాంత పోయే పోయే
కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే
మేఘన మేఘనా
ఉరుములేవి లేనే నీలి మేఘమా
ఉరకలేసి దూకే వాయు వేగమా
ఉసురు పోసి తీసే దివ్య రాగమా
ఊరించే సోయగమా
మెరుపులాగా వాలే చిన్ని అందమా
మరపు రాణే రాణి మేని రూపమా
నిదురలోనే లేని స్వప్నమే నువ
పై నుండే దిగి రావా
రెండు కళ్ళు రెండు కళ్ళు
నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే
ఇంకా చాలు ఇంకా చాలు
నమ్మలేనంతగా నాకు నాచేసాయే
ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె
వంద ఏళ్ళు వంద ఏళ్ళు
నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే
నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా
నిన్నిలా కలిసే నాదను మనసే
వీడినదే తెలిసేనె
"He's Soo Cute telugu" is a lively and playful song from the 2020 Telugu movie…
"O Cheli Nee Oyyarale " is a melodious song from the Telugu movie Arjun (2004),…
"Aey Pilla Arjun" is a melodious song from the movie Arjun, featuring Mahesh Babu and…
"Bhale Bullodu Muddu Mudduga" is a popular Telugu song from the 1995 movie Bhale Bullodu,…
Kallakunna Kaatuka chudu Telugu is a vibrant and energetic song from the movie Adirindayya Chandram…
"Banthi Poola Janaki" is a mesmerizing romantic melody from the blockbuster Telugu movie Baadshah (2013),…