The song “Kokkoroko Punjula Koka Siri Pettala” is from the Telugu movie “English Pellam East Godavari Mogudu”, a comedy-drama film. The song is an energetic folk-style track with catchy beats and traditional Telugu lyrics.
The lyrics of the song use playful and rural expressions, making it a lively and fun song. The phrase “Kokkoroko Punjula Koka Siri Pettala” metaphorically refers to the pride and beauty of a rooster in a flock, often symbolizing confidence and dominance. The song has a vibrant rhythm, making it suitable for festive and celebratory occasions.
This track is popular for its folk essence, peppy beats, and engaging tune, capturing the rural culture of Andhra Pradesh. It is known for its entertaining visuals, expressive choreography, and catchy melody.
“kokkoroko punjula koka siri” Song Info
Song | Kokkoroko Punjula koka siri |
Director | Doraswamy Raju |
Producer | Suresh Varma |
Music | Mani Sharma |
Starring | Srikanth, Ramya Krishna, Murali Mohan and Sana. |
“kokkoroko punjula koka” Song Lyrics
?కొక్కోరోకో పుంజులా కోక సిరి పెట్టాలా
ముస్తాబు చూడాలమ్మో ఓ….
డూడు బసవన్నలా హరిలో హరిదాసులా
ముచ్చట్లు నేడే నమ్మొ ఓ…
కొకో కొక్కోరోకో పుంజులా కోక సిరి పెట్టాలా
ముస్తాబు చూడాలమ్మో ఓ….
డూడు బసవన్నలా హరిలో హరిదాసులా
ముచ్చట్లు నేడే నమ్మొ ఓహో…
?నా.. గళి ఎమన్నదోయ్… కొత్త బరి కొంగ
లేదన్నదోయ్…
?కౌ…గిలి ఏమన్నదోయ్ కోక సిరి ఎం..గిలి ఏడన్నదోయ్
కొక్కోరోకో పుంజులా కోక సిరి పెట్టాలా
ముస్తాబు చూడాలమ్మో ఓ….
డూడు బసవన్నలా హరిలో హరిదాసులా
ముచ్చట్లు నేడే నమ్మొ ఓ…
?పొగరెక్కీ ఉన్నది పట్టే మంచం
? ఆ పొగ మంచులో ముద్దు దంచు దంచు…
చలి కాగకున్నది పెట్టెయ్ మంట
?ఆ చలి మంట కాక లో కట్టాం జంట
? పడుచు పరువాలు పరికిణిలు..
?పడతి పుడుతునే పదహారేళ్లు…
?జనవరిలో తొలివరిలో మగసిరి లే మజా మజా….
?నా.. గళి ఎమన్నదోయ్… కొత్త బరి కొంగ
లేదన్నదోయ్…హొయ్ హొయ్ హోయ్
?కౌ…గిలి ఏమన్నదోయ్ కోక సిరి ఎం..గిలి ఏడన్నదోయ్
కొక్కోరోకో పుంజులా కోక సిరి పెట్టాలా
ముస్తాబు చూడాలమ్మో ఓ….
డూడు బసవన్నలా హరిలో హరిదాసులా
ముచ్చట్లు నేడే నమ్మొ ఓ…
?పొంగేటి అందాలు చూసేయ్యాలా…
?కన్నె ఒంపుల్లో ఆరాలు తీసెయ్యాలా…
పేటల్లో గోబీళ్ళు తొక్కేయ్యాలా..
?కన్నె పైటల్లో కుచ్చిళ్ళు లెక్కేయ్యాలా..
? కొలువు తీరారు కొత్త అల్లుళ్ళు..
కొసరి గడపాల జై దేవుళ్ళు…
? కసి కసి గా ఉసి గొలి పే పుంజులతో మజా మజా…
? కో..ట ఏమన్నదోయ్…
? కాషు రెడీ ఆ..ట వెయ్యమన్నదోయ్..
?అరే దూ..డ ఏమన్నదోయ్..
? ఇంత సరే రేటు ఏమన్నదోయ్…
ఓయ్ కొక్కోరోకో పుంజులా కోక సిరి పెట్టాలా
ముస్తాబు చూడాలమ్మో ఓ….
డూడు బసవన్నలా హరిలో హరిదాసులా
ముచ్చట్లు నేడే నమ్మొ ఓ…
?నా.. గళి ఎమన్నదోయ్… కొత్త బరి కొంగ
లేదన్నదోయ్…అరే హొయ్
?కౌ…గిలి ఏమన్నదోయ్ కోక సిరి ఎం..గిలి ఏడన్నదోయ్
డా డ డ డ డా డుర్ర్ డుర్ర్ డుర్ర్ డా డ డ డ డా
?హే హే హే లే లే లే
?�