the song “Google search lo na ” from the Telugu movie “Rebel” (2012) features Prabhas and Tamannaah Bhatia in lead roles. The music for the film was composed and directed by Raghava Lawrence. The song is performed by Andrea Jeremiah and Shravana Bhargavi. The lyrics, penned by Ramajogayya Sastry, playfully revolve around the theme of searching for love, drawing a parallel to using the Google search engine. The vibrant visuals and energetic choreography, especially showcasing Tamannaah’s dance moves, make it a fan favorite.
Cast | Prabhas, Tamanna, Deeksha Seth |
Music Composer & Director | Raghava Lawrence |
Singers | Andrea Jeremiah, Shravana Bhargavi |
Lyrics | Rama Jogayya Sastry |
“Google search lo na” Song Lyrics in Telugu
డం డం నకనక
డం డం నకనక
డం డం డం నకనక
డం డం నకనక
డం డం డం నకనక
గూగుల్ సెర్చ్ లోన భూంమీద ఎక్కడైనా
ఇంతగొప్ప అందెగత్తె ఉంటుందా
డం డం నకనక
డం డం డం నకనక
నాకు సైటు కొట్టినోడు హార్ట్ బీటు పెరగనోడు క
క చ్చితంగా ఒక్కడైనా ఉంటాడా
డం డం నకనక
డం డం డం నకనక
నేను గాని నవ్వితే అ అ అ ఓ ఓ
ఆడాల్లు కుళ్ళుకుంటారే హే ఓ ఓ
ఇంతందంగా … పుట్టించిన్నావురూ …
థాంకు థాంకు … హోం బ్రహ్మ దేవుడో …
గూగుల్ సెర్చ్ లోన
భూంమీద ఎక్కడైనా
ఇంతగొప్ప అందెగత్తె ఉంటుందా
డం డం నకనక
డం డం డం నకనక
నాకు సైటు కొట్టినోడు హార్ట్ బీటు పెరగనోడా
కచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా
డం డం నకనక
డం డం డం నకనక
బైక్ నన్ను తాకి ఓమనసు చేస్తాదిలే హోహో
డం డం నకనక
డం డం డం నకనక
ఓ ఓ మట్టి నన్ను చూసి ముద్దాడేస్తాదిలే ఓ ఓ
నన్నయ్య తిక్కన పైనుంచి వచ్చినా వర్ణించలేరు Naa గ్లామర్ని
ఏంజెలిన జోలికి షకీరా నడుముకి ఈ షేప్ ఉంటుందా వాట్ యూ సే
ఓరినాయానూ ఓ ఓ ఓ ఓ ఓ ఓ …….
కుర్రాళ్లంతా …. కొలవేరి సొంగులా …..
నాపేరేగా …. హంచేస్తుంటారే …
బార్లు క్యూలు కట్టి లైనస్తునారే ఓ ….
డం డం నకనక
డం డం డం నకనక
డ్రీం గర్ల్ అని ఫిక్స్ అయిపోతారులే .. ఓ ఓ
Rర్డుక్సలు జల్లార్డ్ స్టిక్కులు క్రేజీ లుక్కుసులు దాచరే
కొ కన్ కులుకులు గంజాయి తలుకులు ఎంజాయ్ చేసుకోండి ఇవ్వాలే
తప్పులేదురో ఓ ఓ ఓ ఓ ఓ
ఎవడో ఎవడూ
నాకు తగ్గ మొగుడు
పుట్టుంటాడా లక్కీ గాడు
గూగుల్ సెర్చ్ లోన భూంమీద ఎక్కడైనా
ఇంతగొప్ప అందెగతే ఉంటుందా
డం డం నకనక
డం డం డం నకనక
నాకు సైటు కొట్టినోడు హార్ట్ బీటు పెరగనోడా కచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా
డం డం నకనక
డం డం డం నకనక
నేను గాని నవ్వితే అ అ అ ఓ ఓ … ఆడాల్లు కుళ్ళుకుంటారే హే ఓ ఓ …
“Google search lo na” Song Lyrics in English
Dam Dam Nakanaka
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Google Search Lona Bhoommeeda Ekkadaina
Inthagoppa Andegathe Untundaa
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Naaku Situ Kottinodu Heart Beatu Peraganodu Kachchitanga Okadaina Untaada
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Nenu Gaani Navvite A A A O O
Aadaallu Kullukuntare He O O
Inthandangaa… Puttinchinaavuroo…
Thanku Thanku… Ho Brahma Devudoo…
Google Search Lona
Bhoommeeda Ekkadaina
Inthagoppa Andegathe Untundaa
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Naaku Situ Kottinodu Heart Beatu Peraganoda
Kachchitanga Okadaina Untaada
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Bike Nannu Taaki Omansu Chestadile Hoho
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
O O Matti Nannu Chusi Muddaadestaadile O O
Nannayya Tikkana Painunchi Vachinaa Varninchaleru Naa Glamourni
Anjelina Joliki Shakira Nadumuki E Shape Untunda What U Say
Orinaayanoo O O O O O O…….
Kurrallantha…. Kolaveri Songulaa…..
Naaperegaa…. Humchestuntare…
Baarlu Quelu Katti Linestunatre O O….
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Dream Girl Ani Fix Ayipotarule.. O O
Rdxlu Jallard Stickulu Crazy Looksulu Daachare
Cocaine Kulukulu Ganjaayi Thalukulu Enjoy Chesukondi Ivvaale
Thappuledurooo O O O O O
Yevado Yevadooo
Naaku Thagga Mogudu
Puttuntaadaa Lucky Gaadu
Google Search Lona Bhoommeeda Ekkadaina
Inthagoppa Andegathe Untundaa
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Naaku Situ Kottinodu Heart Beatu Peraganoda Kachchitanga Okadaina Untaada
Dam Dam Nakanaka
Dam Dam Dam Nakanaka
Nenu Gaani Navvite A A A O O… Adaallu Kullukuntare He O O…