Diridi Oye Oye Josh Telugu Song Lyrics

The Diridi Oye Oye Josh song by Sandeep Chowta, is an energetic and infectious track that perfectly captures the spirit of celebration and joy. With its catchy beats, rhythmic dhol drums, and vibrant fusion of bhangra and pop influences, the song creates an irresistible urge to dance. Josh, known for blending traditional South Asian music with modern sounds, delivers powerful vocals that complement the upbeat melody.

The repetitive hook “Diri Diri Oye Oye” becomes an anthem of excitement, making it a favorite at parties, weddings, and festive gatherings. The song’s production layers traditional instruments with electronic elements, giving it a contemporary yet culturally rooted vibe. Its lyrics, though simple, evoke a carefree mood, encouraging listeners to let loose and enjoy the moment. Overall, “Diri Diri Oye Oye” is more than just a song—it’s a celebration of life, energy, and togetherness, embodying Josh’s signature style of bridging musical worlds.

Diridi Oye Oye Josh Telugu Song Info

Song Diri Diridi Oye Oye
Movie Name Josh
Banner Sri Venkateswara Creations
Producer Dil Raju
Director Vasu Varma
Music Director Sandeep Chowta
Star cast Naga Chaitanya, Karthika
Lyrics Sirivennela Sitarama Sastry
Singer Sandeep Chowta, Kunal Ganjawala

 

Oye Oye Josh Song Telugu Lyrics

ఓయ్ ఓయ్ వయసు తో చెప్పుకోయ్ రైట్ ఓ లెఫ్ట్ ఓ

ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్యి

ఓయ్ ఓయ్ వయసు తో చెప్పుకోయ్ రైట్ ఓ లెఫ్ట్ ఓ

ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్యి

ఎన్నాళ్ళు ఒళ్ళో ఉంటాం పసిపాపలల్లే

భూమీద పాదం పడకుండా.. ఓహు ఓహు

ఎన్నాళ్ళు బళ్ళో వింటాం బెంచీలా మల్లె

బూజెట్టి పోదా బ్రెయిన్ అంత..ఓహు ఓహు

డీరి డీరి డి డీరిడీరి డి బి రెడీ యవ్వనం పరమ ఖిలాడి

వీడి గారడి చూడని తక్షణం వెంటపడి

డీరి డీరి డి డీరిడీరి డి బి రెడీ యవ్వనం పరమ ఖిలాడి

వీడి గారడి చూడని తక్షణం వెంటపడి

జోష్….జోష్…జోష్….జోష్…

కళ్లుండెం లాభం కాలాన్నేం చూస్తాం

క్లాస్ రూమ్ లో బ్లాక్కుబోర్డ్ ఏ చూస్తుంటే

కాళ్లుండెం లాభం కదలవు ఎం మాత్రం

కాలేజ్ ఖైదీలై పడి ఉంటే

పాతికేళ్ళకి పూర్తి కానీ ఈ పుస్తకాలతో ఎదురీత

ఎందుకంటే ఎం చెప్పగలవు బేటా

జీవితాన్నెలా దాట గలవురా సొంత అనుభవం లేకుండా

అందుచేత ఇది మాయలేడి వేట

చెప్పిందెలాగో వినరు ఈ కుర్రకారు

అయినా మరేందుకు ఈ పోరు ఓహు ఓహు..

ఉప్పెనను ఆపేదెవరు పారాహుషారు

మీకే ప్రమాదం మాస్టారు ఓహు ఓహు..

డీరిడీరి డి డీరిడీరి డి బి రెడీ యవ్వనం పరమ ఖిలాడి

వీడి గారడి చూడని తక్షణం వెంటపడి

With JOSH..if u had enough U can scream it up

U can tear it off with JOSH

U can get high enough to the top of the roof

U can make it out with JOSH

U can get wild enough say JOSH

Let me get u loud enough with JOSH

Lemme lemme hear u screammmmm

ఉరికే వేగంతో ఊహలోకం లో

ఊరేగే ఉత్సాహం మా సొంతం

ఆపే హక్కులతో సాగే యుద్ధం లో

సాధించే స్వతంత్రం మా ఇష్టం

నరణారాలల్లో ఉడుకుతున్నది

నిప్పు పేరుల యువ రక్తం

నిగురు చాటుగా నిద్దరోడు నిత్యం

నీటి గోలు తో నోటి గాలితో ఆపలేరుగా ఏ మాత్రం

తెలిసి తెలిసి అసలేందుకంత పంతం

ఓఓఓ ఈ జోష్ సాధ్యం కాదా

సుడిగాలిలాగా ఖమోష్ ఎం మర్యాద

మా ఫోర్స్ క్రైమ్ అవుతుందా బోఫోర్స్ లా..గ

శబాష్ అనుకోవడం రాదా ఓ ఓ ఓ

డీరిడీరి డీరిడీరి బి రెడీ యవ్వనం పరమ ఖిలాడి

వీడి గారడి చూడని తక్షణం వెంటపడి

డీరిడీరి డీరిడీరి బి రెడీ యవ్వనం పరమ ఖిలాడి

వీడి గారడి చూడని తక్షణం వెంటపడి

Diridi Oye Oye Josh Song English Lyrics

Oy Oy vayasu tho cheppukoi Right o left o

Oy Oy manasuku thochinattu cheyyi

Ennallu ollo untam pasipapalalle

Bhoomeeda paadam padakunda

Ennallu ballo vintam benchila malle

Boozetti poda brain antha

diridiri Diridi be ready yavvanam parama khiladi

Veedi gaaradi choodani takshanam ventapadi

JOSH….JOSH…JOSH….JOSH…

Kallundem laabham kaalannem choostam

Class room lo blackboard ee choostunte

Kaalundem laabham kadalavu em matram

College khaidilai padi unte

Paati kellaki poorti kaani ee pustakalatho edureeta

Endukante em cheppagalavu beta

Jeevitannela daata galavura sontha anubhavam lekunda

Anducheta idhi maayaledi veta

Cheppindelago vinaru ee kurrakaru

ayina marenduku ee poru

Uppenanu aapedevaru paarahusharu

meeke pramadam mastaru

diridiri Diridi be ready yavvanam parama khiladi

Veedi gaaradi choodani takshanam ventapadi

With JOSH..if u had enough U can scream it up

U can tear it off with JOSH

U can get high enough to the top of the roof

U can make it out with JOSH

U can get wild enough say JOSH

Let me get u loud enough with JOSH

Lemme lemme hear u screammmmm

Urike vegamtho oohalokam lo

urege utsaham maa sontham

Aape hakkulatho saage yudham lo

saadhinche swatantram maa ishtam

Naranaralallo udukutunnadi

nippu perula yuva raktham

Niguru chaatuga niddarodu nithyam

Neeti golu tho noti gaalitho aapaleruga em matram

Telisi telisi asalendukantha pantham

Ooo ee JOSH sadhyam kaada s

udigaalilaga Khamosh em maryada

Maa force crime avtunda Boforce laaga

shabash anukovadam raada

diridiri Diridi be ready yavvanam parama Khiladi

veedi garadi choodani takshanam ventapadi

Diridiri diridi be ready yavvanam parama Khiladi

veedi garadi choodani takshanam ventapadi

Sharing Is Caring:

Leave a Comment