chocklet kannula chinadaanivey

chocklet kannula chinadaanivey song from Poola rangadu is a Telugu action-comedy film released in 2012, starring Sunil and Isha Chawla in the lead roles.

The film is directed by Veerabhadram Chowdary and produced by K. Atchi Reddy, acting on behalf of Max India Productions. . The music is composed by Anoop Rubens.

“chocklet kannula chinadaanivey” Song Info

Trackchocklet kannula chinadaanivey
BannerMax India Productions
Singer(s)Udit Narayan and Meenal jain
ProducerK.Atchi Reddy
DirectorVeera Bhadram
Music DirectorAnoop Rubens
CastSunil, Isha Chawla

“chocklet kannula chinadaanivey”  Song Lyrics

చాకలేట్  చాకలేట్..  చాకలేట్ కన్నులా చినదానివే

నువ్వు  బి..స్కట్ బుగ్గలా కురదానివే

చికలేట్ లుక్ లా చిలిపూడివే

నువ్వు మిల్క్ బ్రెడ్ ముద్దులా పిలగాడివే…

మా..గ్నెట్ నవ్వులతో లాగేసావే

మా..ర్కెట్ పువ్వుల్లో ముంచేసావే

ఊ.. కొట్టి జో..కొట్టి ఢీ..కొట్టి ఆ..కట్టి

గుండెల్లో గూడేట్టేవే ఏ ఏ ఏ

రావే రావే రావే…

ఏ రావే రావే రావే నన్ను కట్టుకోవే

కాటన్ చీర లాగ నన్ను నువ్వే చుట్టు కోవే.

ఏ రావే రావే రావే  చేయి పట్టుకోవే

గోల్డెన్ రింగ్ లాగ నన్ను నువ్వే  పెట్టుకోవే..

కెవ్వు  కేకే నువ్వే  లవ్ లాకే నువ్వే

నా ఫ్లా..ష్ బ్యాకే  నువ్వే నువ్వే నువ్వే

దూకుతున్నావే  గుండె  గోకుతున్నావే.

షాకు వయ్యావే పబ్లిక్ టాకు వయ్యావే.

అన్ని గంతులే..స్తున్న  ఎన్ని చిందులే..స్తున్న

కన్నె తోడు  కో..రుకున్న చిన్న వాడ్ని లే

రావే రావే రావే…  ఏ రావే రావే రావే  నన్ను

కట్టుకోవే  టెడ్డిబేర్ లాగా నన్ను  నువ్వే హత్తుకొవే.

హే రావే రావే రావే.. నన్ను  నువ్వే గిచ్చు  కోవే

పాప్ కార్న్ లాగ నన్ను  నువ్వే గుచ్చు  కోవే.

ఓహో బెడఁలైట్  నీకే మూన్లైట్  నీకే

కాండిల్ లైట్ నీకే  అన్నీ నీకే

లైట్ లైట్ అంటూ  కొంచం సాంగ్ అయ్యావే

రైట్ రైట్ అంటూ   కొంచెం రాంగ్ చెయ్యాలే.

అయితే ఫ్రెండ్ అవుతాలే.  ఆ పై హస్బెండ్

అవుతాలే.  ఫ్రెండ్  నేనే  ప్రెమ్ నేనే  రెండు నేనే  లే.

ఏ రావే రావే రావే..

ఏ నో నో నో…

ఏ రావే రావే రావే నన్ను అల్లుకోవే  ఫస్ట్  నైట్ లోని

పెర్ఫ్యూమ్ అల్లే చల్లుకోవే.

ఏ ఏ ఏ రావే రావే రావే  నన్ను గిల్లుకోవే.

లైఫ్ లాస్ట్ దాకా  థ్రిల్లింతల్లో  తుళ్లి పోవే…

చాకలేట్  చాకలేట్..

చాకలేట్  కన్నులా చినదానివే

నువ్వు  బి..స్కట్ బుగ్గలా కుర దానివే

చికలేట్ లుక్ లా చిలిపూడివే

నువ్వు  మిల్క్ బ్రెడ్  ముద్దులా  పిలగా..డివే…

“chocklet kannula chinadaaney” Song Video

Plot Summary:

Ranga (played by Sunil) is a small-time real estate agent who dreams of making it big in life. He takes a risky deal to buy 30 acres of land in a village, not knowing that it is disputed property caught between two powerful faction leaders, Konda Reddy (Dev Gill) and Lala Goud (Pradeep Rawat).

As he tries to sell the land for a profit, Ranga gets caught in a dangerous web of faction feuds. Meanwhile, he falls in love with Anitha (Isha Chawla), who happens to be the daughter of one of the faction leaders.

The story takes a hilarious yet thrilling turn as Ranga, a physically weak and innocent man, transforms himself into a powerful fighter to survive and win his love.

Sharing Is Caring:

Leave a Comment