Bhale Bullodu Muddu Mudduga Song Lyrics

“Bhale Bullodu Muddu Mudduga” is a popular Telugu song from the 1995 movie Bhale Bullodu, starring Jagapathi Babu and Soundarya. This melodious track is known for its catchy tune, romantic lyrics, and vibrant visuals that capture the essence of youthful love.

The song features a delightful blend of upbeat rhythm and soulful melody, making it a favorite among Telugu music lovers. With mesmerizing vocals and a beautifully composed background score, it perfectly complements the on-screen chemistry between the lead pair.

The lyrics express admiration and affection in a poetic manner, enhancing the song’s romantic appeal. The scenic locations and expressive dance sequences further add to its charm, making “Bhale Bullodu Muddu Mudduga” a timeless classic that continues to be cherished by fans of Telugu cinema.

Bhale Bullodu Muddu Mudduga Song Info

Movie NameBhale Bullodu
SongMuddu Mudduga
SingerSP Balu and Chitra
LyricsBhuvanachandra
MusicKoti
DirectorSarath

 

Bhale Bullodu Muddu Mudduga Song Telugu Lyrics

ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని

కనుచూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో

ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని

కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలో
వెన్నెపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నది
వెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలో
రెచ్చిపోయి కోడె ఈడు నిన్నే తరుముతున్నది

కట్టాలి జట్టు పట్టాలి పట్టు
కమ్మంగ వాన జోరులో
పట్టేనే గుట్టు ఉయ్యాల కట్టు
అందాల పూల దీవిలో
మెరుపే మైమరుపై
నీ ఒడిలో దాగే వేళా

ఆఁ, ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
ఆ ఆ, మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని

ఆగమంటే ఆగదు… అశే నన్ను వీడదు
చిన్నదాని చీర బెంగ తీర్చేదాక వదలదు
తాళలేడు తుంటరి… మాటే వినడు పోకిరి
తెల్లవారిపోయేదాక ఆపేదెట్టా అల్లరి

చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మా
చిత్రాలు చేసే వానలో
ఆడించకమ్మా అంటితే కొమ్మ
మత్తెక్కిపోయే మలుపులో
వయసే వెల్లువగా కమ్ముకునే కోలాటంలో

ఆఁ, ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
ఓ హోయ్, మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని

కను చూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో

Bhale Bullodu Muddu Mudduga Song English Lyrics

Muddu Mudduga Muthyala Vaana Jallu Kuravani
Mettha Metthaga Vayyaaramantha Thadimi Choodani

Kanuchoopule Konte Merupulai
Kavvinthale Kanne Urumulai
Kalipindi Vaana Kougillalo

Muddu Mudduga Muthyala Vaana Jallu Kuravani
Mettha Metthaga Vayyaaramantha Thadimi Choodani

Kottha Kottha Korika Konge Daatu Velalo
Vennepoosalaanti Ollu Ninne Koruthunnadhi
Vechhanaina Oohalo Olle Thulle Haayilo
Rechhipoyi Kode Eedu Ninne Tarumuthunnadi

Kattaali Jattu Pattaali Pattu
Kammanga Vaana Jorulo
Pattene Guttu Uyyaala Kattu
Andhaala Poola Deevilo
Merupe Maimarupai
Nee Odilo Daage Velaa

Chikkaave Bomma Daanimma Remma
Chitraalu Chese Vaanalo
Aadinchakamma Antithe Komma
Matthekkipoye Malupulo
Vayase Velluvagaa Kammukune Kolaatamlo

Aa Muddu Mudduga Muthyala Vaana Jallu Kuravani
O Hoi, Mettha Metthaga Vayyaaramantha Thadimi Choodani.

Kanuchoopule Konte Merupulai
Kavvinthale Kanne Urumulai
Kalipindi Vaana Kougillalo

 

 

Sharing Is Caring:

Leave a Comment