Bella Bella Bhartha Mahasayulaku Wignyapthi Song Lyrics

“Bella Bella Bhartha Mahasayulaku Wignyapthi” is Telugu song that humbly speaks to wise and respected people, requesting their attention and blessings. The song expresses deep devotion, surrender, and respect toward divine figures and spiritual elders.

Through simple yet meaningful words, it highlights the devotee’s helplessness, faith, and desire for guidance on the righteous path. The tone of the song is soft, emotional, and prayerful, making the listener feel a sense of humility and inner peace. Overall, the song beautifully reflects devotion, gratitude, and the belief that divine grace can guide one through life’s struggles.

Bella Bella Bhartha Mahasayulaku Wignyapthi Song Info

Name Bella Bella
Lyrics Suresh Gangula
Singers Nakash Aziz, Rohini Sorrat
Music Director Bheems Ceciroleo
Writer–Director Kishore Tirumala
Producer Sudhakar Cherukuri

Bella Bella Song Lyrics in Telugu

హే బార్సిలోనా బేబీ
మార్స్ నుండి మేబీ
పుట్టుకొచ్చిందో
బీచ్ కీ కొట్టుకొచ్చిందో
నడుమే స్కార్లెట్
నడకే విన్స్లెట్
ఒల్లు చూస్తే టేలర్ స్విఫ్ట్
కళ్ళు రెండు తిరిగేటట్టూ

బెల్లా బెల్లా ఇసాబెల్లా
బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

బెల్లా బెల్లా ఇసాబెల్లా
బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

చరణం 1:
హే స్పెయిన్ కే అందాల నిట్టా
అద్దినా ఓ పూలబుట్టా
వీధుల్లో పోతుంటే అట్టా
వార్తల్లో వ్రాయాలి చిట్టా

నీ బుగ్గల్లో బాగుందే సొట్టా
దానిపై ముద్దులు పెట్టా
బ్యూటీల పోటీలో పట్టా
పొందినావ ఫారెన్ లో ఎట్టా

పిల్లా పిల్లా ఇసాబెల్లా
బాగున్నావే రసగుళ్ల
ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా
నింపేసావే నిలువెల్లా

చరణం 2:
హా ఐరోపా మ్యాప్ నే నీ షేప్ చూసి గీస్కుంటారే
వైను లోని మత్తునే నీ కళ్ళలోంచి తీస్కుంటారే
ఈ గ్లోబుకింత వైబ్ నే నీ గ్లామరే తెచ్చి పెట్టిందే
గూగుల్ ఇంతకాలమే నీ బొమ్మకై గాలించిందే
ఏ బుక్కులోన లేనిదే నీ లుక్కులోన ఉన్నదే
ఏ పెగ్గులోన లేనిదే నీ హగ్గులొ భగ్గుమన్నాదే

అల్బారినో బేబీ నీ అల్లరేదో మేబీ
పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో
మాటల్లో క్రేజీ నెస్సూ చూపుల్లో ఉంది క్రషూ
వేటాడే క్యాట్ ఫిషూ ఇస్తాలే స్పానిషు కిస్సూ

హే బెల్లో బెల్లో హల్లో బెల్లో
సౌండే మారే బ్యాంగిల్లో
బెల్లో బెల్లో హల్లో బెల్లో
ల్యాండ్ అయ్యి పోదాం ఐలాండ్ లో
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో
జంటై ఉందాం దీవుల్లో
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో
చిల్లై పోదాం మ్యాపుల్లో

Bella Bella Song Lyrics in English

Bella Bella Lyrics
Barcelona Baby
Mars Numchi May Be
Puttukochindo
Beach Ki Kottukochindo
Nadume Scarlet
Nadake Winslet

Ollu Chuste Taylor Swift
Kallu Rendu Thirigetattu
Bella Bella Isa Bella
Bagunnave Rasagulla
Ella Ella Spicy Illaa
Nimpesave Niluvellaa
Bella Bella Isa Bella
Bagunnave Rasagulla
Ella Ella Spicy Illaa
Nimpesave Niluvellaa

Spain Ke Andaala Nitnaa
Addinaa Oo Poola Buttaa
Veedhullpo Pothunte Attaa
Varthallo Vraayali Chittaa
Buggallo Bagunde Sotta
Daanipai Muggulu Petta
Beauty La Poteelo Patt aa
Pondinaava Foreign Lo Etta
Pilla Pilla Isa Bella
Bagunnave Rasagulla
Ella Ella Spicy Illaa
Nimpesave Niluvellaa
Pilla Pilla Isa Bella
Bagunnave Rasagulla
Ella Ella Spicy Illaa
Nimpesave Niluvellaa

Airoppaa Map Ne Nee Shape Chusi Geesuntaare
Wine Loni Mathune Nee Kallalonchi Theesuntaare
Globukintha Wibene Nee Glamour Ye Techi Pettindhe
Google Intha Kaalame Nee Bommakai Gaalinchinde
Ye Books Lona Lenidhe Nee Bomma Ke Gaalinchinde
Ye Peggu Lona Lenide Nee Hakku Lo Bhaggumannade

Bello Bello Hello Bello
Sounde Maare Bangle Lo
Bello Bello Hello Bello
Land Ai Podham Iceland Lo
Bello Bello Hello Bello
Jantai Undham Dheevullo
Bello Bello Hello Bello
Chillai Podham Maapullo

Sharing Is Caring:

Leave a Comment