Allari Premikudu Puttadi Bommaku Song Lyrics

The song “Allari Premikudu Puttadi Bommaku” from the Telugu movie Allari Premikudu is a lively and romantic track that beautifully captures the playful chemistry between the lead characters. Sung with great energy and sweetness, this song features colorful visuals, expressive dance moves, and catchy music that sticks in your mind.

The lyrics describe the charm and beauty of the heroine, comparing her to a golden doll (“Puttadi Bomma”), while the hero showers her with admiration and flirtatious praise. With vibrant costumes, joyful choreography, and a light-hearted tone, the song stands out as a delightful celebration of youthful love and fun.

Allari Premikudu Puttadi Bommaku Song Info

Star cast Jagapathi Babu, Kanchan
Lyrics Sirivennela Seetharama Sastry
Singers S. P. Balasubrahmanyam, K. S. Chithra
Music M. M. Keeravani
Director K. Raghavendra Rao

 

Puttadi Bommaku Song Lyrics in Telugu

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే….
పన్నీటి స్నానాలు చేసే వేళలో…
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో…
చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి…
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధానం కాపాడగా నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం సమర్పయామీ
నీ సన్నిధిలోనే సమస్తము… నివేదయామీ

చరణం 1 :

కునుకుండదు కన్నులలోనా…
కుదురుండదు గుండెలలో..
అణువణువు కోరుకుతున్నది…
తియ్యని మైకం…
ఎదిగోచ్చిన వన్నెల వాన…
ఒదిగుండదు వంపులలో
చెరనోదిలి ఉరుకుతున్నది … వయసు వేగం
మనసుపడే కానుకా… అందించనా ప్రేమికా
దహించితే కోరికా… సహించకే గోపికా
అదిరేటి అధరాల ఆనా…
అందం చందం అన్ని నీకే… సమర్పయామి
ఆనందమంటే చూపిస్తాలే… చెలి ఫాలోమీ

పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాధానం కాపాడగా నాదేలే హామీ

చరణం 2 :

నులివెచ్చని ముచ్చటలోన…
తొలి ముద్దులు పుచ్చుకోనీ
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంతా…
సరికొత్తగ విచ్చుకోని
ఎదరొచ్చిన కాముని సేవకు అంకితమవనీ
అవి ఇవి ఇమ్మనీ… అదే పనిగా వేడనీ
ఇహం పరం దువ్వనీ… పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ…
దేహం దేహం తాకే వేళ… సంతర్పయామీ
సందేహం మోహం తీరేవేళ… సంతోషయామీ

పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే
ముద్దులగుమ్మకు దిగులు పుట్టే..
పన్నీటి స్నానాలు చేసే వేళలో…
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో…
చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి…
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ

నీ కన్యాధానం కాపాడగా నాదేలే హామీ….

Puttadi Bommaku Song Lyrics in English

puttadi bommaku segalu putte
muddula gummaku diguluputte….
panniti snanalu sese velalo

nunnani sempaku siggulu putte
annula minnaku allari pette..
kanarani banaalu taake veḽalo…

seyettudunnam shriramgasamī
seyuda sayamga amdiyyavemi
na prema samrajyadevi…
pushpam patram sneham deham samarpayami
ni kanyadanam kapadaga nadele hami

sarenamte rubam tapam samarbayami
ni sannidhilone samastamu..nivegayami

charanam 1:

kunukundadu kannulalona…kudurumdadu gundelalo..
anuvanuvu korugudunnadi…tiyyani maikam…

edigochchina vannela vana..odigumḍadu vampulalo
seranodili urugudunnadi …vayasu vegam

manasupaḍe kanuga..amdimchana premika
dahimchide korika…sahimchage gopika
adiredi adharala anaa…
amdam samdam anni nike…samarbayami
anamdamamte chupistale…cheli phalomi

puttadi bommagu segalu sutte
muddula gummagu digulu putte
pushpam patram sneham deham samarbayamī
nī kanyadanam kabaḍaga nadele hami

charanam 2:

nulivechchani muchchadalona…toli muddulu puchchugoni
sarihaddulu datave…omtari kinnerasani

nunu mettani soyagamamta…sarigottaga vichchugoni
edarochchina kamuni sevagu…amkitamavanī

avi ivi immani…ade panigā veḍanī
iham paraṁ duvvanī…pade pade padanī
terasadu vivaralu anni…
deham deham tage vela..samtarbayami
samdeham moham tirevela…samtoshayami

puttadi bommagu segalubutte
muddulagummagu digulu putte..
pannidi snanalu sese velalo…

nunnani sempagu siggulu putte
annula minnagu allari pette..
kanarani banalu tage velalo…

seyettudunnam shriramgasami
seyuda syamga amdiyyavemi
na prema samrajyadevi…
pushpam patram sneham deham samarbayami
ni kanyadanam kabadaga nadele hami….

Sharing Is Caring:

Leave a Comment