“Garam Garam” from the movie Oka Radha Iddaru Krishnula Pelli is a lively and entertaining song filled with fun, energy, and playful emotions. The song features catchy beats and cheerful lyrics that create a festive atmosphere, showcasing the excitement and chemistry between the lead characters. Its vibrant music and engaging visuals make it an enjoyable track that adds humor and charm to the movie’s storyline.
Garam Garam Oka Radha Iddaru Krishnula Pelli Movie Song Info
| Director | G. Nageswar Reddy |
| Writers | Janardhana Maharshi, Marudhuri Raja |
| Producers | D.V.V.Danayya, Bhagavan.J |
| Music Composed By | Chakri |
| Lyricist | Ravi Kumar Bhaskara Bhatla |
| singers | kousalya, udith Narayan |
| Star Cast | Brahmanandam, Prabhu deva, Namitha |
Garam Garam Song Lyrics in Telugu
F: గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్నవరం ఘాటు పూరిని..
గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్నవరం ఘాటు పూరిని
M: భాగ్యనగరం బ్రమ్మచారినే నా
సుందరాంగి నరం నరం వంచుతా మరి..
F: నచ్చావు రో నాయుడు మామ
అనిపిస్తారో కృష్ణ రామ
M: హే రావే నా గోళీ సోడా
F: హ హ హ
M: పుట్టిస్తా గుండె దడ
F: హ .. హ..హ
M: హే వాటేస్తా ఏడ పెడ హ..
F: గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్నవరం ఘాటు పూరిని
M: భాగ్యనగరం బ్రమ్మచారినే నా
సుందరాంగి నరం నరం వంచుతా మరి
♥️♥️♥️♥️♥️♥️♥️♥️
F: నా అంగీ మోగిందా కన్నె గోపాల
నీ గుండె జారీ పోయి ఖంగు తినాలా
M: పట్టపగలు జోకు లెంటే వన్నెల బాల
చూపించ మంటావా చుక్కలు ఇవాళ
F: సై సై సై చుట్టేసుకో
వెయ్ వెయ్ వెయ్ కాటేసుకో
M: కన్నె కొట్టి వొయ్యారంగా వాటేయ్యన..
చెయ్యే పట్టి రెడ్డు బుగ్గ నొక్కేయ్యన
F: ఓ వచ్చేయ్ ఓ సారి
చేసేయ్ సవారి
ఓ నీదే ఒయ్యారి హో ..
గరం గరం గరం
గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్నవరం ఘాటు పూరిని
M: భాగ్యనగరం బ్రమ్మచారినే నా
సుందరాంగి నరం నరం వంచుతా మరి..
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
F: చూసావా ఒక్క సారి ఈ నా బాడీ
జాగారం ఉండాల నిదరే చెడీ
M: ఎయ్ బచపన్ లో చూసానే కన్నె కిలాడీ
ఆడించ మంటావా నీతో కబడ్డీ
F: లే లే లే లే మాటుంది రో..
రా రా రా రా తెర చాటుంది రో
M: కన్నె పిల్ల వెన్నె తట్టి రమ్మంది రో..
ఒంటె ఈడు చూడు కంచె దాటంది రో
F: ఓ నేనే సింగారి
చేరే నిను కోరి
ఈ కన్యా కుమారి హో హో .. హోయ్
M: గరం గరం గరం
F: గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్నవరం ఘాటు పూరిని..
M: భాగ్యనగరం బ్రమ్మ చారినే నా
సుందరాంగి నరం నరం వంచుతా మరి..
F: ఎయ్ నచ్చావురో నాయుడు మామ
అనిపిస్త రో కృష్ణ రామ …
M: హే రావే నా గోళీ సోడా
F: హ .. హ..హ
M: పుట్టిస్తా గుండె దడ
F: హ .. హ..హ
M: హే వాటేస్తా ఏడ పెడ హో హో . హోయ్
F: గరం గరం భేల్ పూరిని నా
సామి రంగ గన్న వరం ఘాటు పూరిని హే
M: భాగ్యనగరం బ్రమ్మ చారినే నా
సుందరాంగి నరం నరం వంచుతామరి హో హో . హోయ్
Garam Garam Song Lyrics in English
F: garam garam bhel poorini naa
saami ranga gannavaram ghatu poorini
garam garam bhel poorini naa
saami ranga gannavaram ghatu poorini
M: bhagyanagaram bramma chaarine naa
sundarangi naram naram vanchutha mari
F: nachhavu roo naayudu mama
anipistaro krishna rama
M: hey raavey na goli soda
F: ha ha ha
M: puttistha gunde dada
F: ha. ha ha
M: hey vatestha eda peda
F: garam garam bhel poorini naa
saami ranga gannavaram ghatu poorini
M: bhagyanagaram bramma chaarine naa
sundarangi naram naram vanchutha mari
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
F: naa angi moginda kanne gopala
ne gunde jaari poyi khangu tenaala
M: pattapagalu joku lente vannela baala
chupincha mantava chukkalu ivala
F: sye sye sye chuttesuko
vey vey vey kaatesuko
M: kanne kotti voyyaramga vaateyyana
cheyye patti reddu bugga nokkeyyana
F: o vacheyye o saari
chesey savaari
o neede oyyari hoo..
garam garam garam
garam garam bhel poorini naa
saami ranga gannavaram ghatu poorini
M: bhagyanagaram bramma chaarine naa
sundarangi naram naram vanchutha mari
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
F: chusava okka saari e na body
jaagaaram vundaala nidare chedi
M: aye bachpan lo chusane kanne kiladi
aadincha mantaava netho kabaddi
F: le le le le maatundi roo
ra ra ra raa tera chaatundi roo
M: kanne pilla vennu tatti ramandi roo..
. vonte edu chudu kanche daatandi roo
F:. aa nene singaari
chere ninu kori
e kanyaa kumaari ho ho.. hoy
M: garam garam garam
F: garam garam bhel poorini naa
saami ranga gannavaram ghatu poorini
M: bhagyanagaram bramma chaarine naa
sundarangi naram naram vanchutha mari
F: aye nachhavuroo naayudu mama
anipista ro krishna raama…
M: hey raavey naa goli soda
puttistha gunde dada
vaatesta eda peda
F: garam garam bhel poorini naa
saami ranga గన్నవరం ghatu poorini
M: bhagyanagaram bramma chaarine naa
sundarangi naram naram vanchutha mari ho ho .. hoy