Mallika Gandha Telusu Kada Movie Song Lyrics

Mallika Gandha Telusu Kada is a beautiful and romantic song from a movie that conveys strong emotions of love, respect, and care through its calming tune and meaningful words.The song creates a pleasant and dreamy atmosphere, capturing the emotions of the characters with heartfelt vocals and gentle music. Its simple yet touching lyrics, combined with charming visuals and emotional expression, make it a memorable track that resonates with listeners and beautifully celebrates the sweetness of love and human connection.

Mallika Gandha Telusu Kada Movie Song Info

Producers TG Vishwa Prasad,Krithi Prasad.
Written & Directed by Neerraja Kona
Music Director Thaman S
Lyrics Krishna Kanth
Vocals Sid Sriram
Cast Siddu Jonnalagadda, Raashii khanna, Srinidhi Shetty, Harsha Chemudu and others

Mallika Gandha Song Lyrics in Telugu

రోజులు గడిచిన మాయని హాయే నీవల్లే మొదలాయే
తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే
తన కలలే చెప్పెను కథలే తన వైపే అడుగులు కదిలే
తన ఊలుకూ పలుకూ మనసున చేరి పొంగే అలలల్లే
అలలల్లే.. అలలల్లే.. ఆలలల్లే..

ఆకాశం అందిందా – నేలంతా నవ్విందా
ఉన్నట్టుండేదో మారిందా
యెంతెంత చూస్తున్నా – ఇంకాస్తా లోతుందా
కన్నుల్లో నింపే వీలుందా
నీతొనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే
ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే

మాంగళ్యం కట్టే సమయం – ఏడడుగులతోనే పయనం
ఈ నిమిషం కోసం మనసే నాదీ వేచేవున్నాదే

హే..
నచ్చేస్తోందే నచ్చేస్తోందే – నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ.. మల్లిక గంధ
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే – అంతే లేని అతి శయమే
మల్లిక గంధ.. మల్లిక గంధ

మల్లిక గంధావం ఓ సఖీ – మంద పవనం తానుం
మల్లిక గంధావం తకజ్జనుతయ్ – మంద పవనం తానుం
మనోహరా నిల – శోభయం నల
సమయమితు ఓ సఖి ఎన్నె కేల్కు
చొల్లర్ణ నిల – శోభయం నల
సమయమితు ఓ సఖి ఎన్నె కేల్కు
మల్లిక గంధావం ఓ సఖీ – మంద పవనం తానుం

నా సర్వస్వం ఇంక నీదీ నాదీ సగం
ఓ జంటయ్యి ఉన్నా వేరే కాదు మనం
కోరిందే తీరేనా.. నీ సొంతం అయ్యేనా
సంతోషం వైపే నన్నే తోసేనా.. ఆ..
ఖాళీలే నిండేనా.. ముందుందా రోజేనా
అందాక నేనే చిన్ని పాపై పోనా

హే..
నచ్చేస్తోందే నచ్చేస్తోందే – నీతో ఉండే ప్రతి క్షణమే
మల్లిక గంధ.. మల్లిక గంధ
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే – అంతే లేని అతి శయమే
మల్లిక గంధ.. మల్లిక గంధ

మల్లిక గంధావం ఓ సఖీ – మంద పవనం తానుం
మల్లిక గంధావం తకజ్జనుతయ్ – మంద పవనం తానుం
మనోహరా నిల – శోభయం నల
సమయమితు ఓ సఖి ఎన్నె కేల్కు
చొల్లర్ణ నిల – శోభయం నల
సమయమితు ఓ సఖి ఎన్నె కేల్కు
మల్లిక గంధావం ఓ సఖీ – మంద పవనం తానుం

Mallika Gandha Song Lyrics in English

Rojulu gadichina mayani haye
Neevalle modalaye
Teerani kammani korikalevo
Nalone perigaye
Tana kalale cheppenu kathale
Tana vaipe adugulu kadile
Tana uluku paluku manasuna chere
Ponge alalalle
Alalalle.. alalalle.. aalalalle

Aakasham andinda
Nelantha navvinda
Unnatundedho maarindada
Yententha choostunna
Inkaastha lothunda
Kannullo nimpe veelunda
Neetone saage nakshatrala daare nachchinde
Entento kore repe needu neela vacchinde

Mangalyam katte samayam
Edadugulathone payanam
Ee nimisham kosam
Manase naadi vechevunnade

Hey nachchesthonde nachchesthonde
Neetho unde prati kshaname
Mallika gandha mallika gandha
Hey nachchesthonde nachchesthonde
Anthe leni ati shayame
Mallika gandha.. mallika gandha

Mallika gandhavam o sakhi
Manda pavanam taanum
Mallika gandhavam takajhanutay
Manda pavanam tanum
Manohara nila shobhayam nala
Samayamitu o sakhi enne kelku
Chollarna nila shobhayam nala
Samayamitu o sakhi enne kelku
Mallika gandhavam o sakhi
Manda pavanam tanum

Naa sarvasam inka needi naadi sagam
O jantayyi unna vere kaadu manam
Korindi teerena nee sontam ayyena
Santosham vaipe nanne tose na
Kalile nindena mundunda rojena
Andhaka nene chinnipapai pona

Hey nachchesthonde nachchesthonde
Neetho unde prati kshaname
Mallika gandha.. mallika gandha
Hey nachchesthonde, nachchesthonde
Anthe leni ati shayame
Mallika gandha.. mallika gandha

Mallika gandhavam o sakhi
Manda pavanam tanum
Mallika gandhavam takajhanutay
Manda pavanam tanum
Manohara nila shobhayam nala
Samayamitu o sakhi enne kelku
Chollarna nila shobhayam nala
Samayamitu o sakhi enne kelku
Mallika gandhavam o sakhi
Manda pavanam tanum

Sharing Is Caring:

Leave a Comment