The song “Collar Ey Etthara” from the movie Ustaad Bhagat Singh is a powerful and energetic track that celebrates confidence, courage, and fearless attitude. The phrase “Collar Ey Etthara” literally means “raise your collar,” symbolizing pride and boldness. In the song, the hero expresses his strong personality and his determination to stand up for justice and protect the people.
The music has a high-energy beat that matches the mass style of the film, while the lyrics motivate listeners to stay brave and never bow down to injustice. Overall, the song reflects the powerful character of the hero and builds excitement among fans with its stylish visuals, strong rhythm, and inspiring message.
Ustaad Bhagat Singh Movie Song Info
| Song Name | Collar Ey Etthara |
| Movie Name | USTAAD BHAGAT SINGH |
| Music by | Devi Sri Prasad |
| Sung by | Ram Miriyala |
| Lyrics By | Kasarla Shyam |
| Written-Directed by | Harish Shankar.S |
| Cast | Pawan Kalyan, Sreeleela, RaashiiKhanna, Parthiban & Others |
Collar Ey Etthara Song Lyrics in Telugu
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే
సంపేయ్ అన్న సంపేయ్
ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే..
ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే..
ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే..
హే రాని చిక్కుల్ని.. నిన్ను నువ్వే చిక్కలే
ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే..
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గతర…లెప్పేద్దాం గత్తర
మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్
తుపాకీలో తూటా లా.. రెడీ గా నువ్ ఉండాలా
అరె తుప్పు రెపే టైమే వస్తే ధన ధన పేలాలా
కోట మీద జండాల.. నీలో పొగరే ఉండాలా
నువ్ రయ్యి రయ్యి ఎగురుతుంటే రేపే రాదా ఇయ్యాల
హే నిండు సూర్యుడై నువ్ వెలుగుతుండాలే
అరె దగ దగ దిక్కులు నిండాలే..
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర…..లెప్పేద్దాం గత్తర
హేయ్ సోడా బుడ్డి గోళీలా.. బందికానా బతికేలా
లాక్కోలేక పీక్కోలేక లైఫ్ అంత లాగాల
బాడీ మొత్తం ఊగేల.. సోడా బుడ్డి కావాలా
అరె బిటే కొట్టి పాటె పెట్టి తాటే తీస్తే అయిపోలా
నీ గుండె డప్పేలే.. నీ నిండా స్టెప్పేలే
నువ్ బగ బగ మండే నిప్పేలే..
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
అరెరే ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర…
మజాలే మజాలే మజా డ్రింకింగ్ డ్రింకింగ్
నిజాలే నిజాలే మేము టాకింగ్ టాకింగ్
ఫుల్ బాటిల్ ఖాళీ జేబులు రిచ్ ఫీలింగ్
లేవు ఆస్తులు చాలు దోస్తులు మేమె రా కింగ్.
Collar Ey Etthara Song Lyrics in English
Ekke dige kikku lona dakkedemunde
Are anna anna em ettukunnav anna
Are sacchedaka kikke undaale
Sampey anna sampey
Ekki tokketolle unna taggedevunde
Are neggedaka tikke undaale
Ekke dige kikku lona dakkedemunde
Are sacchedaka kikke undaale
Ehe ekki tokketolle unna taggedevunde
Are neggedaka tikke undaale
Hey raani chikkulni ninnu nuvve chikkale
Ika okko mettu itte ekkale
Etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Etthara etthara… collare etthara
Gaththare gat eppeddaam gaththara
Etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Majale majale maja drinking drinking
Nijale nijale memu talking talking
Full bottle khaali jebulu rich feeling
Levu aastulu chaalu dosthulu meme ra king
Tupaakilo thoota laa ready gaa nuv undaala
Are thuppu repe time vaste dhana dhana pelaala
Kota meeda jandaala neelo pogare undaala
Nuv rayyi rayyi eguruthunte repe raadaa iyyala
Hey nindu sooryudai nuv veluguthundaale
Are daga daga dikkulu nindaale…
Etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Hey soda buddi goleela bandikaana batikela
Laakkoleka peekkoleka life antha laagaala
Body mottham oogela soda buddi kaavaala
Are bite kotti paate petti thaate theesthe ayipola…
Nee gunde dappele nee ninda steppele
Nuv baga baga mande nippele
Etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Arere etthara etthara… collare etthara
Gaththare gaththara… leppeddaam gaththara
Majale majale maja drinking drinking
Nijale nijale memu talking talking
Full bottle khaali jebulu rich feeling
Levu aastulu chaalu dosthulu meme ra king..