Amma Bhavani Lokalanele Siva Rama Raju Movie Song Lyrics

Amma Bhavani Lokalanele is a devotional song from the movie Siva Rama Raju. In this song, the characters pray to Goddess Bhavani and ask for her blessings and protection. The song shows strong faith and respect for the goddess, who is seen as a loving and powerful mother. It is set in a temple atmosphere, which makes the scene feel peaceful and spiritual. The music is soft and emotional, and the lyrics praise the goddess for helping and protecting her devotees. This song adds a devotional and emotional touch to the movie.

Amma Bhavani Lokalanele Siva Rama Raju Song Info

Track Name Amma Bhavani
Movie Name Shiva rama raju
Music By S.A. Raj Kumar
Lyricist Chirravuri Vijay Kumar
Singer S.P. Balasubrahmanyam
Star Cast Venkat, Laya, Jagapathi Babu

Amma Bhavani Lokalanele Song Lyrics in Telugu

ఓం శక్తి మహా శక్తి
ఓం శక్తి మహా శక్తి

అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా
అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

ఓ ఓఓ సృష్టికే దీపమా శక్తికే మూలమా
సింహ రథమే నీదమ్మా
అమ్మ దుర్గమ్మా భక్తులను దీవించుమా

అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం
ఎర్రని గాజులతో పువ్వులతో నిను కొలిచాము

అమ్మా చందనమే పూసినా ఒళ్ళు చూడు
అమ్మా చందనమే పూసినా ఒళ్ళు చూడు
అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు
అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు
అమ్మమ్మా ముగ్గురమ్మల మూలపుటమ్మ
నీ అడుగులే కాలాలు

అమ్మా నిప్పుల్ని తొక్కినా నడక చూడు
అమ్మా దిక్కుల్ని దాటినా కీర్తి చూడు
వెయ్యీ సూరీళ్ళై మెరిసినా శక్తిని చూడు
మనుషుల్లో దేవుడీ భక్తుని చూడు
నీ పాద సేవయే మాకు పుణ్యం
అమ్మా నీ చూపు సోకితే జన్మ ధన్యం

అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మా
తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా

ధిన్నకు ధిన్నకుతా
ధిన్నకు ధిన్నకుతా
గల గల గల గల గల గల గల గల
ధిన్నకు ధిన్నకుతా
గజ్జెలనే కట్టీ ఢమరుకమే పట్టీ
నాట్యమె చేయుట అమ్మకు ఇష్టమటా

ఆ ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
ఊరే ఊగేల ఇయ్యాలి హారతి
కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే
అడిగిన వరములు ఇచ్చును తల్లి
చీరలు తెచ్చాం రైకలు తెచ్చాం
చల్లంగా అందుకో

జయ జయ శక్తి శివ శివ శక్తి
జయ జయ శక్తి శివ శివ శక్తి

కంచిలొ కామాక్షమ్మ
మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మా
కాశీలో అన్నపూర్ణవే మాతా
శ్రీశైలం భ్రమరాంబ
బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా
కలకత్తా కాళిమాతవే మాతా

నరకున్ని హతమార్చి శ్రీ కృష్ణున్ని కాచీ
సత్యభామై శక్తే చూపినావే
నరలోక భారాన్ని భూదేవై మోసీ
సాటిలేని సహనం చాటినావే
భద్రకాళీ నిన్ను శాంత పరిచేందుకు
రుద్రనేత్రుండు శివుడైన సరి తూగునా

బ్రహ్మకు మేధస్సూ విష్ణుకు తేజస్సూ
నీ పదధూళిని తాకగ వచ్చేనట
బ్రహ్మకు మేధస్సూ విష్ణుకు తేజస్సూ
నీ పదధూళిని తాకగ వచ్చేనట
నీ పదధూళిని తాకగ వచ్చేనట
నీ పదధూళిని తాకగ వచ్చేనట

Amma Bhavani Lokalanele Song Lyrics in English

Om shakti maha shakti
Om shakthi maha shakti
Amm bhavani lokaalani ella
Omkara rupavamma talli ni mahimalni chupavamma
(Amma… chupavamma)
Ohhh.!! srushtike dipamma shektike mullama
Smiha radame nidamma
Ammadurgamma baktulani divincchamaa.!!
(Amma… chupavamma)
Amma puspu kunkuma chandanamu palla abhishekam
Errani gajullatho puvvulatho ninu kolichamu
Amma chandaname pusina ollu chudu(2)
Amma punami puttillu a kanulu chudu
Amma mukoti merpula mommu chudu
Amma amma
Muguru ammaala mulakutamma
Ni adgule kalalu
Amma nipulne tokina nadka chudu
Amma dikulne datina kirti chudu
Veyi suryilay vellisina shakti ni chuduu
Manshulo devudni bakthi ni chuddduu
Ni padaa seva ne maku punyam
Amma ni chuppu sokina ma janma danyam
(Amma… chupavamma)
Dinaku dinaku tha
Dinaku dinaku…

Sharing Is Caring:

Leave a Comment