okkasari okkasari Telugu

“Okkasari Okkasari Telugu”  is a melodious song from the classic Telugu movie Gundamma Gaari Manavadu (2007). This film is a family drama starring Ali, Sindhuri, and Ranganath in key roles.

The song carries a beautiful romantic essence, expressing deep emotions of love and admiration. With soothing music and meaningful lyrics, “Okkasaari Okkasaari” captures the heartfelt feelings of the protagonist towards their beloved. The tune is pleasant, making it a memorable track among Telugu music lovers.

The song features soft instrumentals, blending traditional and modern sounds, enhancing the emotional depth. The visuals complement the song by portraying the chemistry between the lead characters, adding to the overall appeal of the film.

“okkasari okkasari” Song Info

MovieGundamma Gaari Manavadu
Trackokkasaari okkasaari
LyricsBaladithya
StarringAli,  Sindhuri, Ranganath
Directed ByB. Jaya.

 

“okkasari okkasari” Song Lyrics in Telugu

🕺హోయ్ ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
ఒక్క ఒక్క సారి నీకు ముద్దు పెట్టనా…
ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
పక్క పక్క చేరిపో పట్టు పట్టనా…

ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
ఒక్క ఒక్క సారి నీకు ముద్దు పెట్టనా…
ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
పక్క పక్క చేరిపో పట్టు పట్టనా…

💃ముద్దులంటూ రాను వద్దు
హద్దు మీరి పోను వద్దు
వద్ద కసలు వద్దు కుర్రోడా…
సందే వేళ విందు కొచ్చి

ఒంట రేళా ఇంటి కొచ్చి పేచీ పెట్ట మాకు పిల్లోడా… హయ్
రామసక్కనోడా… రామసక్కనోడా..
రామసక్కనోడా హ హ ఆ రామసక్కనోడా.. హయ్

ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
ఒక్క ఒక్క సారి నీకు ముద్దు పెట్టనా…
ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
పక్క పక్క చేరిపో పట్టు పట్టనా…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

🕺అల్లం వారి పోపు
పిల్ల గారి పోపు
అల్లుకుంటూ ఉంటే కొంటె సోకు.

💃హో పైకి పైకి రాకు
పైట లాగ బోకు
లైఫ్ కాదు లైటు ఆర్పమాకు…

🕺ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
తాగకుండ నాకు
తాకనంటే షాకు
ఇంత ఓయి చేతి ఉందే దీపావళి హైయ్

💃హ అంత కూయమాకు
పోర పోరంబోకు కన్నెపిల్ల చూపు కాస్త చురుకు…

🕺అల్లాంటి వాడిని
ఒళ్ళోకి వాలని ఈ లోకంతో చాలని
నీ మైకం లో తేలనీ

💃ఓ ఓ కొరకరాని దేవుడా
నలపకు వలపు పావడా… హాయ్.

🕺ఆ చక్కనైన చుక్క ఆ చక్కనైన చుక్క.

💃రామసక్కనోడా హ హ రామసక్కనోడా ఆ ఆ .. హ

🕺ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి

ఒక్క ఒక్క సారి నీకు ముద్దు పెట్టనా…

💃ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
పక్క పక్క చేరిపో పట్టు పట్టనా…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

🕺చిన్ని నడుము పైన అన్నీ తడుముకోన
కన్నె వన్నె లన్నీ దాచావలేనా…

💃హయ్ ఆడదానినైనా ఆడదానినైనా
ఆడ తొక్కుతుంటే తాళ గలనా..

🕺ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
కోరుకుంటే మైనా కొండ మీద కైనా
గుండె మీద మోసి తీసుకెళనా…

💃 దేవి గుంటడైనా వేడి గుంటడైనా
ఈడు ముట్టుకుంటే చాల్ల బడనా…

🕺ఓసి ఓసి మేనకా రంగరేసి లాగగా
టీ బెట్టు శుభక ఓడ నందు నందు ఆపగా.

💃ఓయ్ ఓయ్ చాలురా పోరడా
చాటుగా చిలిపి పోకడా … ఆ

🕺ఆ చూడ చక్కనమ్మ ఆ చూడ చక్కనమ్మ

💃రామ సక్కనోడా… రామ సక్కనోడా.. ఆ ఆ
ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
ఒక్కసారి ఒక్క ఒక్కసారి నీకు హ హ హ

🕺ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి
పక్క పక్క చేరిపో పట్టు పట్టనా…

💃పట్టు
పట్టు
పట్టు

“okkasari okkasari” Song Video

Sharing Is Caring:

Leave a Comment