The song “Two Two Two” song lyrics from the Tamil movie “Kanmani Rambo Khatija” (KRK) is a vibrant and fun romantic track. Sung by Anirudh Ravichander, Sunidhi Chauhan, and Sanjana Kalmanje .
The song’s upbeat tempo and catchy tune make it one of the highlights of the movie’s soundtrack. The music is composed by Anirudh Ravichander, who has infused it with a playful vibe and youthful energy.
The lyrics, penned by Vivek, are quirky and flirtatious, reflecting the lighthearted love triangle theme of the film. The visuals complement the song’s tone, featuring the lead actors Vijay Sethupathi, Nayanthara, and Samantha in colorful and entertaining choreography.
The song’s hook line “Two Two Two” is particularly addictive, making it a fan favorite and a chart-topping hit upon its release. Its blend of energetic beats, charming lyrics, and stunning visuals adds to the movie’s overall appeal.
“Two Two Two song Lyrics in Telugu” Song Info
Movie | Kanmani Rambo Khatija |
Song | Two Two Two |
Music | Anirudh Ravich |
Lyrics | Sri Sai Kiran |
Singers | Anirudh Ravichander, Sahithi Chaganti, Sanjana Kalmanje |
Two Two Two song Lyrics in Telugu
టూ టూ టూగ పెట్టి హార్టే పెట్టి విడిగా
ఏరా నీకెందుకి గోల?
త్రీ ఒక జోడీలాగా ఉండాలంటే ఎలాగా
అయినా నువు లార్డ్ మురుగనా
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహొ నీకు
ఇది కొంచం overగానే లేదా అబ్బా
ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మి వచ్చా
నన్ను బుజ్జగించి love you
అనబ్బా ఆ ఆ ఆ
టూ టుటు టూ టుటు టుటు టుటు టూ
I love you too నిజమే I love you too
టూ టుటు టూ టుటు టుటు టుటు టూ
I love you too really I love you too
ఎంత మెచ్చుకుంటివే
నన్ను వజ్రమంటివే
How can you do this to me?
ఓ బేబీ నువ్వాశగా రాసుకున్న కవితనే
How dare you do this to me?
అవన్నీ వద్దే వద్దు ఇలా వచ్చి జట్టే కట్టు
వారెవ్వా అనేటట్టు కట్టేయ్ cutout
నీకు favorite నేనేనని ఒట్టే పెట్టు
వచ్చి నా చెయ్యే పట్టు తాళిని కట్టు
No no no టూ టుటు no no no టూ టుటు
టూ టుటు టూ టుటు టుటు టుటు టూ
I love you too నిజమే I love you too
టూ టుటు టూ టుటు టుటు టుటు టూ
I love you too really I love you too
ఓ బేబీ తగ్గమ్మి అయ్యో ఇదేం వైరమే
ఊరంతా మెచ్చేలా కలిసొస్తామే
ఔనన్నా కాదన్నా మీరంటే నాకు ప్రాణమే
ఏమైనా ఏమైనా మనసే మీ పైనే
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహొ నీకు
ఇది కొంచం overగానే లేదా అబ్బా
(ఓ BABY తగ్గమ్మి)
ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మి వచ్చా
నన్ను బుజ్జగించి love you
అనబ్బా, ఆ ఆ ఆ
టూ టుటు టూ టుటు టుటు టుటు టూ
I love you too నిజమే I love you too
టూ టుటు టుటు టుడుడు టుటు టుటు టూ
“Two Two Two Telugu Song Vedio